Tuesday, July 22, 2014

పూవుల గడ్డాలు....ఫోటోలు

స్త్రీలు పూవులను ఇష్టపడతారు. కొంతమంది స్త్రీలు గడ్డాలున్న మొగవారిని ఇష్టపడతారు. మరి పువ్వులతో గడ్డాలను అలంకరించుకునే మొగ వారిని?....తెలీయదు. కానీ ఈ మధ్య కొందరు పురుషులు తమ గడ్డాలలో(గడ్డాలను) పూవులను అమర్చుకుని రావడం, పబ్ లలో కనబడటం జరుగుతోంది. మొదట ఎవరు ఈ ప్రయోగాన్ని మొదలు పెట్టేరో తెలియదు గానీ ఈ మధ్య అంతర్జాలంలో వీరి గిరించి ఎక్కువగా రాస్తున్నారు.


No comments:

Post a Comment