Monday, July 21, 2014

ప్రపంచంలోని శక్తిమంతమైన పిల్లలో ముఖ్యులు....ఫోటోలు

Phoebe Adele Gates.....ప్రపంచములోనే ధనవంతుడైన బిల్ గేట్స్ యొక్క చిన్న కూతురు. తాను సంపాదించన ఆస్తిలో ఎంతో కొంత తన పిల్లలకు ఇచ్చి, మిగిలినది విరాలాలకు ఇస్తాను అని తండ్రి చెప్పినా కనీసం చిన్న కూతురికి 10 మిల్లియన్ డాలర్లు వారసత్వ డబ్బుగా వస్తుంది.

Quvenzhané Wallis.....ఆగస్ట్ 28, 2003 లో పిట్టిన ఈ పిల్ల అమెరికాలోనే ప్రసిద్ది చెందిన బాల్య నటి మరియూ గాయని. తన 9 వ ఏటనే ఉత్తమ నటిగా(బాల నటిగా కాదు) అకడెమీ అవార్డ్ అందుకున్న ఏకైక బాలిక.

Kelly Xu.....తన 9వ ఏటనే అమెరికాలో జరిగే ప్రసిద్ది చెందిన అగస్టా నేషనల్ గోల్ఫ్ చాంపియన్షిప్ లో మొట్టమొదటి మహిళా చాంపియన్.

Leonor, Princess of Asturias......అక్టోబర్ 31, 2005 న అస్టూరియాస్ మాహారాజు దంపతులకు పుట్టిన ఈ పిల్ల 2014 జూన్ 14 న మహారాణి అయ్యింది.

Evan of EvanTubeHD......7 సంవత్సరాల వయసు కలిగిన ఈ పిల్ల వాడు యూట్యూబ్ నుండి అత్యధికంగా డబ్బు సంపాదించేవారిలో 20 స్థానం వహిస్తున్నాడు. ఈ పిల్ల వాడు తాను ఆడుకునే బొమ్మల గురించీ మరియూ వీడియో గేముల గురించి చెబుతూ ఉంటే అతని తండ్రి దానిని వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తాడు. ఈ పిల్లవాడి వీడియోలను ఇంతవరకు 280 మిల్లియన్ మంది చూసేరట. దీనితో ఇతను సంవత్సరానికి 1.32 మిల్లియన్ డాలర్లు యూట్యూబ్ నుండి అందుకుంటున్నాడు.

Benji Brin.....గూగుల్ కో-అధినేత సెర్గే బ్రిన్ మరియూ అతని అన్నే వోజ్ సిక్కీ (23 అండ్ మి) అదినేతలకు పుట్టిన ఈ పిల్లవాడు బెంజీబ్రిన్.కాం అనే ప్రసిద్ది చెందిన వెబ్ పేరునకు సొంత దారుడు.

Alexis Martin.....ఈ పిల్ల, పిల్లలోనే అద్భుత శక్తి కలిగినది. ఈ 3 ఏళ్ల పాపను హై ఐ.క్యూ(ఈ.Q) సొసైటీ అయిన మెన్సాలో చేర్చుకోవటమే. ఎందుకంటే ఈ పిల్లకు 160 పాయింట్ల ఐ.క్యూ ఉన్నది.Albert Einstein, Stephen Hawking and Nicolaus Copernicus లకు ఉన్నంత ఐ.క్యూ ఉన్నది.

No comments:

Post a Comment