Saturday, July 12, 2014

వంశపరంపర రోజు (ఫ్యామిలి డే).....ఫోటోలు

సౌత్ ఆఫ్రికా, కెనడాలోని ఆల్బెర్టా, బ్రిటీష్ కొలంబియా, సస్ కట్ చేవన్, ఒంటారియా మరియూ అమెరికాలోని అరిజోనా, నెవేడా మరియూ వియత్నాం లలో ఈ వంశపరంపర దినం జరుపుకుంటారు. ఈ ప్రదేశాలలో ఆ రోజు ప్రుభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తారు. ఒకే కుటుంబానికి చెందినవారు అందరూ ఒక పార్కులోనో లేక ఒక ప్రదేశంలోనో కలిసి సంతోషంగా గడుపుతారట. ఈ సంవత్సరం జూలై 8 న కొన్ని చోట్ల జరుపుకున్నారు. జూలై 10 న కూడా జరుపుకున్నారట.


No comments:

Post a Comment