Thursday, July 10, 2014

శోకసంద్రంలో బ్రెజిల్ అభిమానులు.....ఫోటోలు

ఆరు నిమిషాల వ్యవధిలో నాలుగు గోల్స్ చేసి బ్రెజిల్‌ను బెంబేలెత్తించింది. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత ఏకపక్షంగా జరిగిన సెమీఫైనల్లో జర్మనీ 7-1 గోల్స్ తేడాతో బ్రెజిల్‌ను చిత్తు చేసి ఎనిమిదోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘రక్షణశ్రేణి’ అనే పదానికి విలువలేకుండా చేసిన బ్రెజిల్ తొలి 29 నిమిషాల్లోనే ఐదు గోల్స్ అర్పించుకొని తొలి అర్ధభాగంలోనే పరాజయాన్ని ఖాయం చేసుకుంది. తమ దేశ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్న బ్రెజిల్ ప్రపంచవ్యాప్తంగా తమను ఆరాధించే, అభిమానించే వారందరినీ శోకసంద్రంలో ముంచేసింది.


No comments:

Post a Comment