Tuesday, July 1, 2014

రోజువారి వాడే వాటిలో అత్యంత ఖరీదైనవి....ఫోటోలు

బంగారు గుళికలు...ఒక బంగారు గులిక: రూ. 25,000/-

బంగారంతో ఫేషియల్....రూ. 55,000/-

బంగారు చాక్లెట్ పిండివంట: రూ. 20 లక్షలు

బంగారు బరిణె...రూ. 25 లక్షలు

బంగారు చొక్కా....రూ. ఒక కోటీ 35 లక్షలు

బంగారు టాయ్లెట్ మరియూ టాయ్లెట్ పేపర్......టాయ్లెట్: రూ. 40 కోట్లు...టాయ్లెట్ పేపర్: రూ. ఒక కోటి 50 లక్షలు

బంగారు క్రిస్ట్మస్ చెట్టు.....రూ. 180 కోట్లు

బంగారు పోకర్ సెట్.....రూ. 12 కోట్లు

బంగారు కవర్ ఐ ఫోన్......రూ. 25 కోట్లు

బంగారు లాంబర్గినీ కారు....రూ. 102 కోట్లు

No comments:

Post a Comment