Tuesday, July 1, 2014

అందరూ బంగ్లాదేశం కే.....ఫోటోలు

బంగ్లాదేశ్ రాజధాణి ఢాకా నగర పొలిమేరలో ఉన్న తురాగ్ నదీ తీరానికి ఏటా 30 లక్షల ముస్లీం మతస్తులు వెడతారు. నదీతీరంలో జరిగే ప్రాధనా సమావేశం లో పాల్గొంటారు. 3 రోజులు జరిగే ఈ పండుగను Biswa Ijtema అంటారు. అక్కడ రవాణా సౌకర్యం కావలసినమేరకు లేకపోవడంతో జనం ఇలా వెడతారు. హాజ్ తరువాత రెండవ అతిపెద్ద పుణ్య స్థలంగా భావిస్తారు.


No comments:

Post a Comment