Tuesday, July 1, 2014

దరిదాపుగా మనిషి: భయం పుట్టించే యథార్థ రోబోలు మరియూ మానవ రూపాలు(పార్ట్-1).....ఫోటోలు మరియూ వీడియో

మనం నడిచి వెడుతూంటే మన పక్కనే మానవ రూపంలో ఒక రోబో నడిచి వెళ్లే కాలం ఎంతో దూరంలో లేదు. మనం ఆ మనుష్య రూప రోబోలను, రోబోలుగా గుర్తించటం కష్టం. అలాంటి రోబోలు మానవ ప్రపంచములోకి రాబోతున్నాయంటే భయంగా ఉన్నది. ఎందుకంటే రజినీకాంత్ నటించిన రోబో సినిమాలోలాగా మంచి రోబోలూ మరియూ చెడ్డ రోబోలూ మానవుల చుట్టూ కలిసిపోవచ్చు. కనుక్కోవడం కష్టం.


World’s First Android Newscaster.....న్యూస్ చదివే మొట్టమొదటి ఆండ్రాయడ్ రోబో


BINA48......ఎలాంటి ప్రశ్నలకైనా జవాబు చెప్పగల రోబో


SimMan 3G Patient Simulator.....వైద్యులకోసం తయారు కాబడుతున్న రోబో


Geminoid F.....పాటలు పాడే రోబో


Geminoid DK.....మానవ-రోబోల మధ్య భావావేశాలు అర్ధం చేసుకోవటానికి విశ్వవిద్యాలయాలలో ఉపయోగించుకోవటానికి.


No comments:

Post a Comment