Friday, June 6, 2014

హనాయ్ నగరంలో దొడ్డి వెనుక రైళ్ళు....ఫోటోలు

వియత్నాం దేశ రాజధాణి హనాయ్ నగర పాత పట్టణంలో ఇరుకు సందులతో కాలనీలు ఉన్నాయి. బౌద్ద దేవాలయాలూ మరియూ మఠాలు ఇరుకుగా పక్కపక్కనే ఉండటం, అతి ప్రాచీణ పుణ్య క్షేత్ర ప్రదేశం అవటంతో వ్యాపారపరంగా అభివ్రుద్ది చెందింది. దీనితో అక్కడ ఇల్లు ఎక్కువైనాయి. ఎత్తైన కట్టడాలు కట్టడంలో పరిమితి పెట్టడంతో నగరం ఆడ్డముగా పెరిగింది. దీనితో ఇళ్లు కూడా పెరిగి చోటుకోసం రైలు పట్టాల వరకు విస్తరించింది.


No comments:

Post a Comment