Friday, June 20, 2014

రైలు(రైలు పెట్టెల)లాడ్జ్:...నిజమైన రైలులో ఒక హోటల్.....ఫోటోలు

సౌత్ ఆఫ్రికా దేశంలోని కేప్ టౌన్ నగర సముద్ర తీరంలో ఒక పాత రైలును నిలిపి ఉంచేరు. ఈ రైలును ఒక చిన్న అందమైన హోటల్ గా మార్చేరు. దీనిని సాదారణంగా ట్రైన్ లాడ్జ్ అని పిలుస్తారు. కానీ పూర్తిపేరు షాంటోస్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లాడ్జ్. సముద్ర తీరంలో 30 మీటర్ల ఏత్తులో ఉన్న వదిలిపెట్టబడిన రైలు పట్టాలపై ఈ 7 పెట్టెల రైల్ ను ఉంచేరు. ఈ రైలు పెట్టెలను విధవిధాల రూపంలో హోటల్ గా మార్చి, లాడ్జ్ గా అమర్చేరు.


No comments:

Post a Comment