Sunday, June 8, 2014

క్షిపణి పార్క్.....ఫోటోలు

8,300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దక్షిణ న్యూ మెక్సికో నగరంలో "వైట్ సాండ్స్ మిస్సయల్ రేంజ్" పేరుతో అమెరికా దేశం అతిపెద్ద క్షిపణి పరిసోధనా కేంద్రం ఏర్పాటు చేసేరు. రెండవ ప్రపంచ యుద్దం సమయములో 1945, జూలై 9 న ఈ కేంద్రాన్ని (ట్రినిటీ అణు పరిశోదన జరిపిన ఒక వారానికి ముందు) అధికారపూర్వంగా తెరిచేరు. ఇక్కడ అమెరికా సేనలకు కావలసిన క్షిపణులతో పాటూ నాసా వారికి కావలసిన రాకెట్లను కూడా పరిశోదించేవారు. ట్రినిటీ అణు బాంబు పరిసోదనా ప్రదేశానికి 100 కిలోమీటర్ల దూరములో వైట్ సాండ్స్ మిస్సయల్ రేంజ్ మ్యూజియం ఏర్పాటు చేసేరు. ఈ మ్యూజియంలో రెండ ప్రపంచ యుద్దం నుండి గల్ఫ్ యుద్దం వరకు వాడిన క్షిపణిలలో 60 వాటిని ఇక్కడ చూడటానికి ఉంచేరు.


No comments:

Post a Comment