Thursday, June 5, 2014

బోలివియాలో ఉప్పుతో కట్టిన హోటల్....ఫోటోలు

ప్రపంచములో ఎన్నో ఆశ్చర్యపరిచే, వింత తరహా హోటళ్లు ఉన్నాయి. ఇవన్నీ మామూలు కట్టడాలు కట్టే కాంక్రీట్ తో కట్టేరు. కానీ బొలివియా దేశములోని ఈ హోటల్ మాత్రం అక్కడ దొరికే ముఖ్యమైన వనరు ఉప్పుతో కట్టింది. ఇది ఎంతో ఆశ్చర్యం గానూ మరియూ వింతగానూ ఉంటుంది. గోడలూ, నేల మరియూ మంచాలు, కుర్చీలు కూడా ఉప్పుతో తయారుచేయబడినవే. మీరే చూడండి.


No comments:

Post a Comment