Tuesday, June 17, 2014

భారతదేశంలో జీవిత పాఠాలను నేర్పించే హాస్యమైన ప్రయాణనియమ ప్రకటనలు.....ఫోటోలు

జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రంలోని లడక్‌ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత ప్రపంచంలోని మరే ప్రాంతానికీ లేదనే చెప్పాలి. ప్రపంచంలో ఎత్తయిన పర్వతశ్రేణుల జాబితాలో ఉన్న హిమాలయాలు, కారకోరమ్‌ మధ్య విస్తరించుకుని ఉన్న ప్రాంతమే లడక్‌. లడక్‌లోని కార్గిల్‌ ప్రాంతం సముద్ర మట్టానికి తొమ్మిది వేల అడుగుల ఎత్తున ఉండగా, కారకోరమ్‌ సమీపాన ఉన్న సాసెర్‌ కంగ్రి ప్రాంతం 25 వేల అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ రోడ్లను నిర్మించడానికి "హిమంక్" అనే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ను నిర్మించేరు. ఆ సంస్థ రోడ్లలొ పెట్టిన ప్రకటన పలకలు జీవిత పాఠాలు అని చెప్పవచ్చు.


No comments:

Post a Comment