Tuesday, June 10, 2014

అద్భుతమైన సౌర శక్తి విమానం....అపురూపమైన సాదన.....ఫోటోలు

ఈ విమానం పేరు సోలార్ ఇంపల్స్ 2. బోయింగ్ 747 విమానం అంత పెద్దది. 17,248 సౌర శక్తి గ్రహించే పలకలు కలిగినది. 2015 లో ప్రపంచమంతా ఒక సారి తిరిగి వస్తుందట. అపురూపమైన సాదన.


No comments:

Post a Comment