Saturday, June 21, 2014

జపాన్ దేశం లోని టోక్యో నగరంలో ప్రజలతో మునిగిపోయే పోరాట కూడలి.....వీడియో

జపాన్ దేశం లోని టోక్యో నగరంలో షిభుయా అనే చోట ఒక కూడలి ఉన్నది. ఈ కూడలిని పోరాట కూడలి అంటారు. ఈ కూడలిలో ఒక్క సారిగా అనీ వైపులా రవాణా వాహనాలను అపి ప్రజలు నడవటానికి సమయం ఇస్తారు. అప్పుడు ఆచోటు ప్రజలతో మునిగిపోతుంది. ఈ వీడియో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు.

No comments:

Post a Comment