Tuesday, June 17, 2014

బద్రపరచబడిన భూకంప శిథిలాలు నగరం.....ఫోటోలు

కొన్నిచోట్ల మాత్రమే, కొన్ని రోజుల వరకే హింసాత్మక ప్రక్రుతి యొక్క దౌర్భాగ్యమును చూడగలము. కానీ చైనాలోని బిచువాన్ నగరము మే 12, 2008 న భయంకర భూకంపంతో శిదిలమైంది. సుమారు 90,000 మంది చనిపోయేరు. నగరములోని 80 శాతం భవనాలు కూలిపోయినై. శిధిలాలను శుబ్రపరచి నగరాన్ని మెరుగుపరుద్దామనుకున్నారు. కానీ వారి వల్ల కాలేదు. అందుకని అత్యంత భయంకర భూకంప జ్ఞాపకార్థముగా నగరాన్ని విడిచిపెట్టేరు. ఇప్పుడు ఈ శిధిలాలను చూడటానికి పర్యాటకులు వస్తున్నారు.


No comments:

Post a Comment