Thursday, June 26, 2014

వా వా సురెష్: పాములు పట్టే ఉద్యోగం......ఫోటోలు

కేరళా రాష్ట్రానికి చెందిన వా వా సురేష్ వన్యప్రాణుల పరిరక్షణా నిపుణుడు మరియూ సామాజిక సేవకుడు. ఇంతవరకు ఇతను సుమారు 30,000 విషపూరిత పాములను పట్టుకుని తిరిగి వాటిని సురక్షిత ప్రాంతాలలో వదిలేడు. నగరాలలోకీ, గ్రామాలోకి చొచ్చుకువచ్చిన పాములను పట్టుకుని అటు ప్రజలనూ, ఇటు పాములను కాపాడతాడు. ఇంతవరకు ఇతను 226 సార్లు పాముకాటుకు గురయ్యి, హాస్పిటల్ పాలాయ్యేడు. అయిన్న తన పనిని మాత్రం మానుకోలేదు.


No comments:

Post a Comment