Friday, June 13, 2014

వరల్ట్‌కప్‌ ఫుట్‌బాల్ టోర్నిని ఎదిరిస్తున్న బ్రిజిల్ ప్రజలు....ఫోటోలు

ప్రపంచకప్ ఫుట్ బాల్ ఫీవర్ విశ్వవ్యాప్తంగా అభిమానులను పట్టుకుంది. ప్రముఖులు, రాజకీయ నేతలు, అభిమానులు ఉత్సాహంగా ఫుట్ బాల్ టోర్ని కోసం ఎదురు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఫుట్ బాల్ అభిమానులు టెలివిజన్ ప్రసారాన్ని తిలకించేందుకు సిద్ధమవుతున్నారు. ......కానీ ఆ దేశ ప్రజలు మాత్రం వరల్ట్‌కప్‌ ఫుట్‌బాల్ టోర్నిని వద్దంటున్నారు.కారణం ఫోటోలలో మీరే చూడండి.


No comments:

Post a Comment