Sunday, June 1, 2014

చైనాలో దున్నపోతు పై చిత్రకళ పోటీ....ఫోటోలు

చియాంగ్ చెంగ్ నగరములో మే నెల 18 న జరిగిన ఈ పోటీలో బ్రిటన్,ఇటాలీ, ఫిన్ లాండ్, జెర్మనీ, న్యూజీలాండ్, వియత్నాం, లావోస్ మరియూ చైనాలోని చిత్రకళా కారులు పాల్గొన్నారు. ఈ పోటీలో మొత్తం 48 దున్నపోతులు పాల్గొన్నాయి. ఒక దున్నపోతుకు 3 నుండి 7 గురు కళాకారులు ఒక గుంపుగా కలిసేరు. అందముగా చిత్రకళను రూపొందించిన వారికి మొదటి బహుమతిగా 10 లక్షల రూపాయలు ఇచ్చేరు. గత 3 సంవత్సరాల నుండి జరుగుతున్న ఈ పోటీలలో ఈ సారి 6 గురు విధ్యర్ధులు మొదటి బహుమతిని గెలుచుకున్నారు.


No comments:

Post a Comment