Monday, June 16, 2014

నేల మీద 80 వేల పుస్తకాలు.....ఫోటోలు

అవును, 80 వేల పుస్తకాలను ఒక లైబ్రరీ నుండి మరో లైబ్రరీకి మార్చటానికి అక్కడ ఉంచేరు. తూర్పు రష్యాలోని విశ్వవిద్యాలయాలన్నీ కలిసి వారి విశ్వవిద్యాలయాంలో ఉన్న పుస్తకాలను కొత్తగా కట్టిన ఒకే లైబ్రరీకి మార్చడానికి చేస్తున్న పనిలో భాగమే ఇది. మొత్తం సుమారు 20 లక్షల పుస్తకాలను బద్రపరచడానికి ఏర్పాటిచేసినదే ఈ కొత్త లైబ్రరీ భవనం. ఒక్కొక్క పుస్తకంపైనా ఆర్.ఎఫ్.ఐ.డి చిప్ లు పొందుపరచబడి సెల్ఫ్ సర్వీస్ మూలంగా తీసుకోవడానికి తాయారౌతున్నది.


No comments:

Post a Comment