ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న/జరిగిన ముఖ్య విషయములను తెలుసుకొన వచ్చును NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Monday, June 16, 2014
ఫీఫా వరల్డ్ కప్ 2014 నిజాలు మరియూ అంకెలు....ఫోటోలు
20 వ ప్రపంచ ఫీఫా వరల్డ్ కప్ కూ బ్రిజిల్ దేశం ఆతిధ్యం వహిస్తోంది. చరిత్రలో బ్రిజిల్ దేశం ఆతిధ్యం ఇవ్వటం ఇది రెండవ సారి. బ్రిజిల్ దేశములోని 12 నగరాలలో ఈ పోటీలు జరుగుతాయి.
పోటీలలో పాల్గోనే దేశాలు 32. మొత్తం 64 పోటీలు. 48 గ్రూప్ పోటీలూ, 15 నాకౌట్ మ్యాచులు, ఒక ఫైనల్. ఒక నెల,ఒకరోజు జరుగుతాయి ఈ పోటీలు. పాల్గొనే దేశాలు: బ్రెజిల్,అర్జెంటీనా,కొలంబియా,ఈక్వేడర్,చిలి, ఉరుగువే,అమెరికా,కోస్టా రీకా, హోండురాస్,మెక్సికో,జపాన్, ఇరాన్,సౌత్ కొరియా, ఆస్ట్రేలియా,నైజీరియా, ఐవరీ కోస్ట్,కేమరూన్, గానా, అల్జీరియా,నెదర్లాండ్స్, ఇటాలీ,బెల్జియం,స్విజర్లాండ్ జర్మనీ, రష్యా, బోస్నియా,హర్సగోనియా, ఇంగ్లాండ్,స్పైన్,గ్రీస్,పోర్చుగల్,క్రొయేషియా మరియూ ఫ్రాన్స్.
పోటీలు జరిగే నగరాలు
పోయిన సారి ఫీఫా వరల్డ్ కప్ విజేత.....స్పైన్.
ఈ సారే మొదటి సారిగా పల్గొనే దేశాలు: బోస్నియా మరియూ హర్సగోనియా.
మొత్త పోటీలను చూసే ప్రజల సంఖ్య: 37,20,225.
ఫీఫా వరల్డ్ కప్-2014 అధికార చిహ్నం.
ఫీఫా వరల్డ్ కప్-2014 అధికార మస్కాట్.
ఫీఫా వరల్డ్ కప్-2014 అధికార బంతి.
ఫీఫా వరల్డ్ కప్-2014 అధికార ప్రతినిధులు.
ఫీఫా వరల్డ్ కప్-2014 అధికార నినాదం.
ఫీఫా వరల్డ్ కప్-2014 అధికారా పార్ట్నర్లూ మరియూ స్పాన్ సార్లు.
Subscribe to:
Post Comments (Atom)
Promote your Website or Blog at http://forum.telugushortfilmz.com/
ReplyDelete