Friday, June 20, 2014

కళ్ళకు కనబడనివాటిని 20 సార్లు పెద్దవిచేసి చూపించే మాగ్నిఫై గ్లాస్ తో చూస్తే....ఫోటోలు

Dust Mite...దుమ్ము పురుగు

Moss...పాచి

An Aphid on a leaf....ఆకుపేను

Cracked grain of corn....విరిగిన ధాన్యపు గింజ

Embryonic Zebrafish...జెబ్రా చేప యుక్క పిండ రూపం

Mosquito egg.....దోమ గుడ్డు

Another aphid on a leaf....మరొక ఆకుపేను

E. coli....డయేరియా వ్యాదికి కారణమైన ఈ-కోలి సూక్ష్మవిషక్రిమి

Geranium pollination.....జెరానియం పుష్పచెట్టు పరాగసంపర్కం

Spider skin....సాలెపురుగు చర్మము

The human intestine with hundreds of different bacteria....మానవ పేగులలోని వందలాది రకాల సూక్ష్మవిషక్రిములు

Silica crystals....ఇసుక పలుకులు

Fingerprint.....వేలి ముద్ర

Pollen....వృక్ష పుప్పొడి

Hepatitis B virus.....హెపాటైటీస్ బి వైరస్

No comments:

Post a Comment