ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న/జరిగిన ముఖ్య విషయములను తెలుసుకొన వచ్చును NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Monday, June 16, 2014
ఎలెవెన్-ఓ-ఒన్(1101): మొదటి ప్రపంచ యుద్దం ముగిసిన మొదటి క్షణం స్మారకార్థం....ఫోటోలు
మొదటి ప్రపంచ యుద్దం ముగిసిందని తెలియగానే బ్రిటీస్ సైనికులు మనశ్శాంతితో కూర్చున్నారట. 4 సంవత్సరాల యుద్దం వారి మనసులోని భాధను పోగొట్టి న ఆ క్షణంలో వారు ఎలా కూర్చున్నారో "రే రాన్స్ డేలే" అనే శిల్పి తాను చెక్కిన ఒక శిల్పం మూలం తెలియపరిచేడు. దాన్ని విగ్రహ రూపంలో ఇంగ్లాండ్ లోని సీహం నగరంలో ఎటువంటి హాడావిడీ, హంగామా లేకుండా ప్రతిష్టించేరు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment