Thursday, May 8, 2014

మిమిక్రీ చేసే పక్షి....ఫోటోలు మరియూ వీడియో

ఆస్ట్రేలియా దేశంలో కనబడే ఈ పక్షి పేరు "లైరే"(వీణ). ఈ పక్షి యొక్క అద్భుత నైజం ఏమిటంటే సహజమైన శబ్ధాలనూ మరియూ కృత్రిమమైన శబ్ధాలనూ అనుకరణ చేస్తుంది. దీనికి తోడు ఈ పక్షి చూడటానికి చాలా అందముగా ఉంటుంది.


No comments:

Post a Comment