Thursday, May 22, 2014

మొదటి ప్రపంచ యుద్దం లో సహాయపడిన జంతువులు ......ఫోటోలు

యుద్దాలలో మనుష్యులు మాత్రమే న్ష్టపోవటంలేదు. జంతువులు కూడా నష్టపోతున్నాయి.

మొదటి ప్రపంచ యుద్ధం : యూరప్ లో మధ్య ప్రాచ్య దేశాలలో జరిగింది. జర్మనీ సామ్రాజ్య విస్తరణ కాంక్ష వల్ల 1914 జూలై 28 న జర్మనీ నాయకత్వం లోని కేంద్ర రాజ్యాల అమెరికన్, బ్రిటన్ నాయకత్యంలోని మిత్ర రాజ్యలకు మధ్య ఈ యుద్ధం ప్రారంభమయ్యింది.

కారణాలు:....1914, జూన్ 28లో ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్య ఈ యుద్ధానికి ప్రధాన కారణంగా చెప్పబడుతోంది.ఈయన ఆస్ట్రియా-హంగరీ దేశానికి రాజు కావలిసిన వారసుడు. సెర్బియా కు చెందిన గవరిలో ప్రిన్సిప్ ఈ హత్యకు కారకుడు.


No comments:

Post a Comment