ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న/జరిగిన ముఖ్య విషయములను తెలుసుకొన వచ్చును NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Thursday, May 8, 2014
"కవా ఐజెన్"....నీలి మంటలను విరజిమ్మే అగ్నిపర్వతం......ఫోటోలు
ఇండోనేషియా దేశములోని ఈస్ట్ జావా ప్రాంతములో ఉన్న ఈ అగ్నిపర్వతం నిరంతరమూ సల్ఫరస్ గ్యాస్ ను ఫిరోజారాయి రంగులో బయటకు కక్కుతూ ఉంటుంది. అగ్నిపర్వతపు పగుల్లలో నుండి వెలువడే ఈ గ్యాస్య్ వేడి 600 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఈ గ్యాస్ గాలిలోని ఆక్సిజన్‌ను తాకినప్పుడు నీలి రంగు మంటలు ఏర్పడతాయి. 16 అడుగులకు ఎగిసిపడే ఈ గ్యాసు ఒక్కొక్కసారి ద్రవ్య రూపలొ కూడా వెలువడటం వలన కాలుతూ నీలి లావా లాగా క్రిందకు పారుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment