Saturday, May 17, 2014

చైనాలోని వివాహ సంబంధాల మార్కెట్.....ఫోటోలు

మన దేశములో మన పిల్లలకు వివాహ సంబంధాలు చూసుకొవడానికి ఒకప్పడు పెళ్ళిల్ల పేరయ్యలూ, ఇప్పుడు మాట్రిమోనియల్ వెబ్ సైట్లు చాలా వరకు వాడుతున్నాము. కానీ చైనా దేశములోని షెంఘాయ్ నగరములో వివాహ సంబంధాల మార్కెట్ ఉన్నదట. ఇక్కడ ప్రతి శనివారమూ,ఆదివారమూ వాతావరణములో ఎంత మార్పు ఉన్నా పెళ్లి కావలసిన పిల్లలున్న తల్లితండ్రులతో ఈ మార్కెట్ నిండి పోతుందట. ఎందుకంటే ఈ మార్కెట్ లో వధూవరుల డీటైల్స్ తో వివరాలు రాసి ఉంచుతారు. అందులో వారి పిల్లలకు సరిపోయే డీటైల్స్ ఉంటే వాటి ని రాసుకుని మాట్లాడుకుంటారట.


No comments:

Post a Comment