Tuesday, May 13, 2014

"నల్ల టొమేటోలు" ను ఎప్పుడైన చూసేరా?....ఫోటోలు మరియూ వీడియో

ఈ నల్ల టొమేటోలు చూడటానికి వికారంగా ఉన్నా ఆరొగ్యానికి చాలా మంచిదట. చాలా రుచిగా కూడా ఉంటుందట. ఇది ఎర్ర రంగు టొమేటో మరియూ ఊదారంగు టొమేటో ల మిశ్రమ కలియక జాతికి చెందినవి. అమెరికా శాస్త్రవేత్తలు ఈ నల్ల టొమేటోల ఉత్పత్తికి ఎన్నో పరిశోధనలు చేసి విజయవంతమయ్యేరు. ఈ నల్ల రంగు టొమేటొలో అంతో సైయానిన్ అనే యాంటీ-ఆక్సిడెంట్ ఉన్నదట. అంతో సైయానిన్ డయబిటీస్ మరియూ ఒబిసిటీ ని బాగా ఎదుర్కొంటుందట. అందుకని ఈ జెనెటికల్లీ మొడిఫైడ్ నల్ల టొమేటోను ఇప్పుడు సూపర్ ఫుడ్ గా పిలుస్తున్నారు.


No comments:

Post a Comment