Monday, May 5, 2014

అద్భుతంగా తీయబడిన "గాడ్జిల్లా" కొత్త సినిమా ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను అలరించనుందని విశ్లేషకులు చెబుతున్నారు..... ఫోటోలు మరియూ వీడియో

అమెరికా నగరాలపై పంజా విసిరే గాడ్జిల్లా డిజిటలైజేషన్ టెక్నాలజీ, 3డీ, 2డీ ఎఫెక్టులతో మరింత భయంకరంగా ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్దమవుతోంది..తాజాగా విడుదలయిన టీజర్లు యూరఫ్ దేశాలలోని పిల్లలు పెద్దల్ని కూడా అలరిస్తున్నాయి...గాడ్జిల్లా చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్, లెజెండరీ బ్యానర్ పై రానున్న గాడ్జిల్లా ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను అలరించనుందని విశ్లేషకులు చెబుతున్నారు.


ఈ ట్రైలర్ ను ఫుల్ స్క్రీన్ లో చూడండి. watch this Trailer in full screen

No comments:

Post a Comment