Thursday, May 8, 2014

మాయన్మార్(బర్మా)లో చేతి యంత్రాలతో చమురు తీయడం....ఫోటోలు

మాయన్మార్ ప్రక్రుతి అందించే ద్రవ్య వనరుల సమృద్ధిగల దేశం. కానీ ఆ వనరులు ఇంకా వాడబడలేదు. కారణం 50 సంవత్సరాల సర్వాధికార మిలటరీ పాలన. వీరు విదేశీ పెట్టుబడులను అనుమతించలేదు. లేకపోతే ఈపాటికి అత్యాధునిక పరిశ్రమలతో ఆ దేశం కళకళలాడూతూండేది.....ఆ దేశములో ఉన్న చిన్న పాటి వ్యాపారవేత్తలు అక్కడి వనరులలో ముఖ్యమైన "చమురు" ను, చేతి యంత్రాలతో వేలది మంది కార్మీకులతో తోడించి అమ్ముకుంటున్నారు.


No comments:

Post a Comment