Tuesday, May 27, 2014

ఈ బిచ్చగాడు కూడా ఒక దాత్రుత్వి....ఫోటోలు

దాతృత్వం అంటే మానవజాతి శ్రేయస్సును పెంచడానికి ధర్మకర్తృత్వ సహాయం లేదా విరాళాల ద్వారా చేసే ప్రయత్నం లేదా అభిరుచి.

ఈ వృద్ధుడు తన దగ్గర ఏమీ లేకపోయినా దయామయుడు మరియూ నిస్వార్థపరుడు. కానీ ఎప్పుడూ పరుల అవసరాల గురించి ఆలోచిస్తాడు. ఈ 99 సంవత్సరాల వృద్ధుడు చేసే పనుల గురించి తెలుసుకుంటే ఆశ్చరూంగానూ, మనసులను కదిలించేదిగానూ ఉంటుంది.


అతను పోగుచేసుకున్న డబ్బుతో అతను తన జీవిత శైలిని బాగుపరచుకొని ఉండచ్చు. ఎవరూ ఇతన్ని రోజుల తరబడి రోడ్డుమీద నిలబడమని చెప్పలేదు. కానీ అతను చేస్తున్నది మాత్రం అదే. ఏందుకంటే, తాను సంపాదించే ప్రతి పైసా అనాథ శరణాలయాలకు ఇవ్వాలనే.

No comments:

Post a Comment