Monday, May 26, 2014

"బ్యాటిల్ ఆఫ్ నేషన్స్" యూరప్ లోనే అతిపెద్ద జ్ఞాపకార్థ గుర్తు.....ఫోటోలు

జర్మనీలోని లైప్ జిగ్ అనే చోట రష్యా, ప్రుషియా, ఆస్ట్రియా మరియూ స్వీడన్ సేనలు 1813 లో కలిసిచేసిన యుద్దములో ఫ్రాన్స్ దేశ రాజు నెపోలియన్ ను ఓడించినై. ఆ తరువాత అక్క్డ జ్ఞాపక గుఱుతుగా ఒక స్మారక భవనం నిర్మాంచాలని నిర్ణయించుకుని కట్టడం మొదలు పెట్టేరు. ఆ స్మారక భవనం కట్టడానికి సరిగ్గా 100 సంవత్సరాలు పట్టి 1913 లో తెరవబడింది. మొత్తం 6 లక్ష్ల మంది సైనికులు యుద్దములో పాల్గొన్నారు. రష్యా, ప్రుషియా, ఆస్ట్రియా మరియూ స్వీడన్ సేనలు, నెపోలియన్ సేనలు అంటే ఫ్రాస్, జెర్మనీ, పోలాండ్ మరియూ ఇటాలి సేనలు మరొ పక్క ఎదురు దాడులు చేసేరు. అయితే చివరికి నెపోలియన్ ఓడిపోయేడు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత జరిగిన అతిపెద్ద యుద్దముగాను, ఎన్నో దేశాలు యుద్దములో పాల్గొన్నందువలన ఈ స్మారక భవనం కు "బ్యాటిల్ ఆఫ్ నేషన్స్" అనే పేరు పెట్టబడింది. ఈ బవనానికి మరమత్తులు చేసి ఇప్పటికీ అలాగే ఉంచేరు.


No comments:

Post a Comment