Friday, May 16, 2014

వర్షంకోసం రాకెట్ల పండుగ....ఫోటోలు

ఈ రాకెట్ పండుగను తాయ్లాండ్ భాషలో బన్ బాంగ్ ఫాయ్ అని పులుస్తారు. తాయ్లాండ్ దేశములోని లావోస్ నగరానికి చుట్టూ ఉన్నటువంటి గ్రామాల ప్రజలు మరియూ మునిసిపాలిటి ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు. వర్షాకాలాం ను స్వాగతిస్తూ మే నెలలో వచ్చే బుద్ద పౌర్ణమి నాడు ఆట పాటలతో ప్రాంభమయ్యే ఈ పండుగ 3 వ రోజున వెదురు బొంగులతో రాకెట్లను తయారుచేసి ఆకాశంలోకి పంపితే దేవతలు వర్షాకాలమును మొదలుపెట్టి కావలసినంత నీటిని వర్షం రూపంలో ఇస్తారని వారి నమ్మకం.

ఒకప్పుడు చిన్న వెదురు బొంగులతో గన్ పౌడర్ తో తయారుచేయబడ్డ రాకెట్లు, ఇప్పుడు అతి పెద్దవిగానూ, ప్లాస్టిక్ తోనూ తాయారుచేయబడి ఆకాశంలోకి పంపబడుతోంది.


No comments:

Post a Comment