Wednesday, May 14, 2014

ప్యారాచ్యూట్ తో ఫలాహారము ను అందించుచున్న రెస్టారంట్.....ఫోటోలు మరియూ వీడియో

ఈ ఫలాహారము కొత్త రకమో, వైవిధ్యమైనదో కాదు. మామూలుగా అన్ని రెస్టారంటులూ అందించే ఫలాహారమే. కానీ ఈ రెస్టారంట్ ఆ ఫలాహారము ను ప్రజలకు అందిస్తున్న విధమే వైవిధ్యం. ప్యారాచ్యూట్ తో అందిస్తున్నారు. ఈ వైవిధ్యం చాలు, ప్రజలను సైతం ఆ రెస్టారంట్ వైపుకు తీసుకువెళ్లడానికి.

ఆస్ట్రేలియా నగరమైన మెల్బోర్న్ నగరములో కొంతమంది స్నేహితులు ఈ కొత్త ఐడియాతో "Jafflechutes" పేరుతో తమ ఇంట్లో నుండి తాయారుచేసిన ఫలాహారము ను తమ బాల్కనీ నుండి క్రిందకు పంపు విధానమే వారి వ్యాపారానికి లాభసాటి అయ్యింది.


No comments:

Post a Comment