Tuesday, May 13, 2014

యాప్స్ లేకుండా ప్రపంచం ఎలా కనబడుతుంది......ఫోటోలు

మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లలో ఉపయోగించే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌కు షార్ట్ ఫార్మే యాప్స్. అత్యధికం ఇంటర్నెట్ సాయంతో పనిచేస్తాయి. కొన్ని ఆ అవసరం లేకుండానూ వర్క్ చేస్తాయి. ఈ యాప్స్ వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. చాలా బిజీగా ఉండే వ్యక్తుల కోసం మేక్‌మైట్రిప్, క్లియర్‌ట్రిప్, యాత్ర.కామ్, అగోడా, ఐఆర్‌సీటీసీ. సంగీత ప్రియులకొసం ఇన్-ప్లే, విన్‌మ్యాప్, ఎకౌట్, పవర్‌యాంప్టెం, పుల్ రన్, పిల్లల కోసం టాకింగ్ టామ్, సబ్‌వే సర్ఫర్స్, గన్ అండ్ రన్,అబద్దాలాడేవారిని ఇట్టేపట్టేసుకోవటం కోసం నంబర్ లొకేటర్,బుక్ రీడర్లకొసం కిండిల్, నుక్, కోబో, జినియో, ఐబుక్స్,వ్యాపారప్రకటనలకోసం ఓఎల్ఎక్స్, క్వికర్, గెటిట్, వుద్యోగుల అన్వేషనకోసం లింక్‌డిన్, జాబ్‌లెన్స్, ట్వీట్‌మైజాబ్స్,వైద్య సలహాల కోసం ఆస్క్ ఎ డాక్టర్, పల్స్ పాయింట్, హెల్త్ బీపీఎం,మహిళలకు భద్రత కోసం నిర్భయ, స్మార్ట్ సురక్ష, ఐయామ్ శక్తి వంటి ఉపయోగకరమైన యాప్స్ అందుబాటులో ఉన్నాయి......కానీ వీటికంటే ప్రజలకు నష్టంకలిగించే యాప్స్ ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం యువత నష్టం కలిగించే యాప్స్ నే ఎక్కువగా వాడుతున్నారని, యాప్సే లేని ప్రపంచం ఎలా ఉంటుందో చూపించడానికి, ప్రక్రుతి అందించిన యాప్స్ ను ఎలా వదిలిపెట్టేరో చూపించేందుకు Caio Andrade, Rafael Ochoa, Linn Livijn Wexell విధ్యార్ధులు కలిసి ఒక ఫోటో ప్రాజెక్ట్ తయారుచేసేరు. అవే మీరు చూడబోతున్నవి.


No comments:

Post a Comment