Sunday, May 4, 2014

చైనాలో గడ్డకట్టుకుపోయిన యెల్లో నదిని బాంబులతో కరిగించేరు.....వీడియో

కొన్ని వారాలుగా మంగోలియా ప్రాంతములో గడ్డకట్టుకుపోయిన యెల్లో రివర్ ను (అక్కడ) వరదలు ఏర్పడకుండా చేయడానికి, కరిగించటానికి చివరిప్రయత్నంగా చైనా తమ మిలటరీ సహాయంతో నదిపై బాంబులు వేయించి నదిని కరగబెట్టి, నీటి పారుదలకు వసతిచేసింది.

No comments:

Post a Comment