Saturday, May 31, 2014

తమ డ్యూపులతో హాలీవుడ్ నటులు....ఫోటోలు

Gerard Butler

The Rock

Taylor Lautner

Andrew Garfield

Chris Evans

Brad Pitt

Emma Watson

John Travolta

Johnny Depp

Tom Cruise

Daniel Craig

Megan Fox

Angelina Jolie

Mark Ruffalo

Bruce Wills

Friday, May 30, 2014

గుర్రముతో నడిచే ట్రాము....ఫోటోలు

దక్షిణ ఆస్ట్రేలియా లోని విక్టర్ హార్బర్ లో ఇప్పటికీ గుర్రముతో నడిచే ట్రాము ను ఉపయోగిస్తున్నారు. ప్రయాణీకుల కోసం కాదు సందర్శకుల కోసం. 630 మీటర్ల పొడవు కలిగిన చెక్క వంతెన మీద సందర్శకులను హార్బర్ ప్రాంతము నుండి దగ్గరలో ఉన్న గ్రానైట్ దీవికి తీసుకువెడతారు.ఈ గ్రానైట్ కాలనీలో చిన్నచిన్న Penguin లను చూడటానికి. ఈ Penguin లు ప్రొద్దున్నే వేటకు వెళ్లి సాయంత్రానికి దీవికి వస్తాయి. వాటిని చూడటానికి సందర్శకులు వస్తారు.

గుర్రముతో నడిచే ట్రాము లో ఒక పర్యటనకు 50 మందిని తీసుకు వెడతారు. అలా సంవత్సరానికి సుమారు 2 లక్షల మందిని తీసుకు వెడతారు.ఇప్పటికీ గుర్రముతో నడిచే ట్రాము లున్న ప్రదేశాలలో ఇదీ ఒకటి.


ఆసక్తిదాయక నిజాలు....ఫోటోలు


అత్యంత ఖరీదైనవి....ఫోటోలు