Friday, April 18, 2014

చరిత్రాత్మక యుద్దం: హిపొపోటమస్ VS మెసల్లు.....ఫోటోలు

జాంబియా దేశములోని దక్షిణ లువాంగువా నేషనల్ పార్కులో జరిగిన ఈ విచిత్రమైన, నమ్మలేని యుద్దాన్ని మార్క్ మాల్ (Marc Mol)అనే ఫోటోగ్రాఫర్ అనుకోకుండా అనుకోకుండా జరిగిన ఈ యుద్దమును చిత్రీకరించి ప్రపంచానికి చూపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసేడు.

ఆ నేషనల్ పార్కులోని నది తీరములో దాహం తీర్చుకోవటానికి వెళ్ళిన ఒక హిపోపోటమస్ ను ఆ నదిలో ఉన్న ఒక మొసల్ల గుంపు వేటాడి చంపటాని మొదలుపెట్టినై. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన హిపోపోటముస్ లు గుంపుగా నది తీరానికి వెళ్ళి తమ జాతి మిత్రుడిని కాపాడలనుకుని అక్కడికి జేరుకున్నాయి. కానీ అప్పటికే అక్కడికి జేరుకున్న మొసల్ల గుంపుతో యుద్ద చేయలేక తిరిగి వెళ్ళిపోయినై.


1 comment: