Wednesday, April 9, 2014

హాంకాంగ్ లొని అత్యంత పొడవైన ఎస్కలేటర్ రవాణా....ఫోటోలు

హాంకాంగ్ లోని మిడ్-లెవల్ అనే ఒక ప్రజా నివాస ప్రదేశములో ప్రజల సౌకర్యార్ధం, ప్రజా రవాణా కోసం అత్యంత పొడవైన ఎస్కలేటర్ ను నిర్మించేరు. దీని పొడవు 800 మీటర్లు. రోడ్డు నుండి 135 మీటర్ల ఎత్తులో 20 ఎస్కలేటర్లూ, 3 కదిలే నడక రోడ్లతో అమర్చబడింది. ఈ ఎస్కలేటర్లకు 13 వంతెనలు కలుపబడి 14 ఎంట్రన్స్ లు మరియూ 14 ఎక్జిట్లు ఉన్నాయి. ఈ ఎస్కలేటర్ను రోజుకు సుమారు 55000 మంది వాడతారట.


No comments:

Post a Comment