Wednesday, April 16, 2014

దక్షిణ కొరియా పడవ ప్రమాదం.....ఫోటోలు

459 మందితో కూడిన ఒక పెద్ద ఓడ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 4 గురు మరణించేరని, 281 మంది గల్లంతయ్యేరని, 174 మందిని రక్షించేమని అధికారులు తెలియజేసేరు.


No comments:

Post a Comment