Saturday, April 5, 2014

ఇలాంటి జంతువులు భూమిపై తిరుగాడుతుండేవని తెలిసినప్పుడు ఆశ్చర్యమేసింది.....ఫోటోలు

పురాతన జంతువుల గురించి పరిశోధనలు చేస్తున్న వారు మరియూ శాస్త్రవేత్తలూ, పురాతన జంతువుల గురించి సంపాదించిన నమూనాలు చూస్తే మనకి ఎంతో ఆశ్చర్యమేస్తుంది. జురాసిక్ పార్క్ సినిమా గానీ ప్రక్రుతి చరిత్ర సంబంధిత మ్యూజియం గానీ చూసినివారికి పురాతన కాలములో ఎంత భయంకరమైన జంతువులు ఉండేవో తెలిసుంటుంది. ఇప్పుడు అలాంటి జంతువులు లేవు అని అనుకున్నప్పుడు ఎంతో మనశ్శాంతి గా ఉన్నది.

Microraptor


Nyctosaurus


Opabinia


Phorusrhacidae


Pterodaustro


Quetzalcoatlus


Sharovipteryxe


Stethacanthus


Tanystropheus


Therizinosauridae


Archaeopteryx


Deinocheirus


Deinotherium


Dimorphodon


Dunkleosteus


Elasmosaur


Epidendrosaurus


Epidexipteryx


Hallucigenia


Helicoprion


Jaekelopterus


Josephoartigasia


Liopleurodon


Longisquama


Megalania


No comments:

Post a Comment