Thursday, April 17, 2014

"శరీర ప్రపంచం" కోసం తయారౌతున్న శరీరాలు.....ఫోటోలు

"శరీర ప్రపంచం" అనేది ఒక పయనించే మ్యూజియం. ఈ మ్యూజియంలో బద్రపర్చబడ్డ అనేక మానవ మరియూ జంతు శరీరాలు ఉంటాయి. 1970 లో Gunther von Hagens అనే శాస్త్రవేత్త శరీరాలను "ప్లాస్టినేషన్" అనే టెక్నిక్ తో బద్రపరిచే విధానాన్ని కనుగొన్నాడు. మానవ శరీరం లోని అంతర్ భాగాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవటానికి ఆయన చేసిన ప్రయత్నం జయం పొందటంతో ఈ శరీర ప్రపంచం అనే పయనించే మ్యూజియం ను మొదలుపెట్టేరు.


No comments:

Post a Comment