Friday, April 25, 2014

ఎంతసేపు చూసినా అర్ధం చేసుకోలేనివి.... ఫోటోలు

మీరు క్రింద చూస్తున్న ఫోటోలకు వివరణ ఇవ్వడం చాలా కష్టం. ఈ ఫోటోలు చూసిన తరువాత ఒకటే అర్ధమౌతోంది. ఆ టైములో మనం అక్కడ ఉండి ఉండాలి. ఎందుకంటే అసలు ఏం జరిగిందక్కడ లేక ఏం జరుగుతోందక్కడ తెలుసుకోవడం కష్టం. 9 వ ఫోటోలో ఏటీఎం క్యూలో నక్క ఎందుకుందో?......వివరించడం కష్టం కనుక మీరెప్పుడైనా ఇలాంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు చూస్తే వెంటనే ఒక ఫోటో తీసి పంపండి. అందరికీ పంచుదాం.


No comments:

Post a Comment