Monday, April 21, 2014

మానవ చేతి వేడి నుండి "ఫ్లాస్ లైట్" కనుగొన్న 16 ఏళ్ళ యువతి....ఫోటోలు

ఫిలిపైన్స్ కు చెందిన 16 సంవత్సరాల వయసున్న ఆన్ మెకో సిన్స్ కీ అనే యువతి, అదే ఊర్లోని తన స్నేహితురాలు కరెంటు లేక తన హోం వర్క్ చేయలేక పరీక్షలలో ఫైల్ అవుతోంది అని తెలుసుకున్నప్పుడు, తన స్నేహితురాలికోసం ఏదో ఒకటి చేయాలనుకుని, తపస్సుతో, తపనతో ఆలోచించడమే మానవ ఛేతిలోని వేడితో ఫ్లాస్ లైట్ కనుగొనడానికి దారితీసింది. ఆమె కనుగొన్న ఈ టెక్నాలజీకి గూగుల్ వారు నిర్వహించిన సైన్స్ ఎక్జిబిషన్లో మొదటి బహుమతి లభించింది.

అంతకంటే గొప్ప ఏమిటంటే ప్రపంచ శాస్త్రవేత్తలు ఈ 16 ఏళ్ల యువతి కనుగొన్న టెక్నాలజీ రాబోవు కాలంలో అతిపెద్ద టెక్నాలజీ విప్లవం రేపుతుందని తెలపడమే. హాట్స్ ఆఫ్ టు ఆన్ మెకో సిన్స్ కీ కి.




హాట్స్ ఆఫ్ టు ఆన్ మెకో సిన్స్ కీ కి.

No comments:

Post a Comment