Thursday, March 27, 2014

గుర్రాల మల్లయుద్దం......ఫోటోలు

మన దేశములో కోడి పందాలు ఎంత వాడకంలో ఉన్నాయో, ఫిలిపైన్స్ దేశములో గుర్రాల మల్లయుద్దం అంత ప్రాముఖ్యత కలిగింది. కానీ 1998 లో ఈ యుద్దాలను అక్కడి ప్రభుత్వం నిషేదించింది. అయినా అక్కడ ఈ గుర్రాల మల్లయుద్దం జరుగుతూనే ఉన్నది. ఈ యుద్దాలను చూడటానికి ప్రజలు తండోపతండులుగా తరలి వస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉన్నది.


No comments:

Post a Comment