Thursday, March 27, 2014

భారతదేశ మురికివాడల కఠిన నిజాలు.....ఫోటోలు

"భారతదేశం అత్యంత వేగంతో పురోగతి చెందుతోంది. పేదవారి సంఖ్య చాలావరకు తగ్గిపోయింది. ఆర్ధీకంగా దేశం అభివ్రుద్దిచెందింది/చెందుతొంది" అని ఎంతోమంది రాజకీయ నాయకులు(ఏ పార్టీ ప్రభుత్వం నడిపినా) గొప్పగా చెబుతారు. కానీ స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాలు దాటినా భారతదేశం ఇంకా THIRD WORLD దేశముగానే ఉన్నది. దానికి కారణం భారదేశములో మురికివాడలు ఇంకా అలాగే ఉన్నాయి. ఇదే కఠినమైన నిజం.


No comments:

Post a Comment