Wednesday, March 26, 2014

అతిచిన్న, వేరుగా ఉన్న, పనికిరాని ద్వీపంకోసం నాలుగు దేశాల మధ్య వివాదం....ఫోటోలు

రాక్ ఆల్ అనే పేరు కలిగిన అతి చిన్న ద్వీపం(ద్వీపమని కూడా చెప్పకూడదు....రాతి ప్రాంతమని చెప్పవచ్చు)స్కాట్లాండ్ దేశానికి 480 కీ.మీ దూరములో ఉన్నది. 21 మీటర్ల ఎత్తు మరియూ 25 మీటర్ల వెడల్పూ కలిగిన ఈ రాతి ద్వీపము నిజానికి అగ్నిపర్వతపు మూత లేక పై బాగము. ఈ రాతి ద్వీపము వలనౌ ఎటువంటి ప్రయోజనమూ లేదు. అక్కడ ఎటువంటి వనరులూ లేవు. ఎవరూ జీవించనూ లేరు. ఇవన్నీ తెలిసికూడా 4 దేశాలు ఇంగ్లాండ్, ఐర్లాండ్, ఐస్లాండ్ మరియూ డెన్మార్క్ ఈ రాతి ద్వీపము తమకు చెందినదని వివాదములోకి దిగేరు. ఎందుకో?


No comments:

Post a Comment