Wednesday, March 26, 2014

బ్యాంకాక్ లోని వివిధ రంగుల టాక్సీలు....ఫోటోలు

టాక్సీ అనగానే మనకు పసుపు లేక నలుపు రంగులే గుర్తుకు వస్తాయి. ఈ రెండు రంగులకూ పెద్దగా అర్ధమేమి లేది.కానీ బ్యాంకాక్ నగరములో టాక్సీలు వివిధ రంగులు కలిగి ఉంటాయి. కానీ ప్రతి రంగుకూ ఏదో ఒక అర్ధం ఉన్నది.. అంటే ఉదాహరణకు: పింక్ రంగు మాత్రమే కలిగి ఉన్న టాక్సీ కంపెనీలకు తిరిగే టాక్సీ, ఎరుపూ-బ్లూ రంగులున్నవి పబ్లిక్ టాక్సీలు...ఇలా అక్కడున్న రంగుల టాక్సీలకు ఒక్కో అర్ధమున్నది. అలాగే బస్సులు కూడా వివిధ రంగులలో ఉంటాయి.


No comments:

Post a Comment