Friday, March 28, 2014

అవగాహన కోసం వాడబడని వేలాది సెల్ ఫోన్ల ప్రదర్శన.....ఫోటోలు మరియూ వీడియో

చెడిపోయిన సెల్ ఫోన్లు, పాతబడిపోయిన సెల్ ఫోన్లు, కొత్త రకం వచ్చినై కనుక పాత రకం మొబైల్ ఫోన్లు ఇలా ఏదో ఒక కారణంతో ప్రతి ఒక్కరూ తమ దగ్గర/ఇంట్లో ఒక పాత మొబైల్ ఫోన్లను ఎక్కడో పడేసి ఉంచుతారు. మొబైల్ ఫోన్లు ఎలెక్ట్రానిక్ పరికరాలతో తయారుచేసినా, అందులోని బ్యాటరీలు చాలావరకు లితియంతో తయారైనవే. ఇది రేడియో ఆక్టివ్ రసాయనం ను వెలుపరుస్తుంది. దాని వలన మనకు ఎంతో హాని కలుగుతుంది. అందువలన వాడబడని లేక చెడిపోయిన మొబైల్ ఫోన్లను రీ సైకిల్ కు ఇచ్చేయాలి. ఈ విషయం గురించి ప్రజలలో అవగాహన తెప్పించండం కోసం జోర్డాన్ దేశములో కొంతమంది విధ్యార్ధులు ఈ ప్రదర్శన వహించేరు. ఒక్క ఆస్ట్రేలియా దేశములో ప్రతి ఇంట్లోనూ వాడబడని/చెడిపోయిన ఒక మొబైల్ ఫోన్ ఉన్నద్ని, అవి అంకెలలో సుమారు 23 మిల్లియన్ల మొబైల్ ఫోన్లని ఒక సర్వే వెళ్లడించింది. మరి మనదేశం సంగతేమిటో....?


No comments:

Post a Comment