Thursday, March 27, 2014

ఈక్వడార్ దేశములో భూమధ్య రేఖ.....ఫోటోలు

ఈక్వెడార్ అమెరికా లోని ఒక గణతంత్ర దేశం. దీని ఉత్తరాన కొలంబియా, తూర్పు మరియు దక్షిణాన పెరూ, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం ఎల్లలుగా వున్నవి. దీని రాజధాని క్విటో.

ఉత్తర, దక్షిణ ధృవాలను ఆధారంగా చేసుకొని భూగోళాన్ని రెండు అర్థగోళాలుగా విభజించారు. భూగోళాన్ని రెండు అర్థగోళాలుగా విభజించు ఈ ఊహారేఖనే భూమధ్య రేఖ అంటారు. ఈ రేఖకు దక్షిణాన ఉన్న అర్థగోళాన్ని దక్షిణార్థగోళం (Southern hemisphere) అని, ఉత్తరాన ఉన్న అర్థగోళాన్ని ఉత్తరార్థగోళం (Northern hemisphere) అని వ్యవహరిస్తారు.

భూమధ్య రేఖ ఎన్నో ప్రదేశాలలో వెడుతున్నా ప్రపంచములోనే ఒకే ఒక దేశం దానిని గర్వ కారణంగా తీసుకుంటోంది. అదే ఈక్వడార్. భూగోళంలోనే భూమధ్య రేఖ(Equator) ఈ దేశములోనే ప్రారంభమౌతోంది. అందుకనే ఒకప్పుడు ఈక్వెటార్ అని పిలువబడే ఈ ప్రదేశాన్ని తరువాత ఈక్వడార్ గా మార్చేరు. ఆ తరువాత ఈ దేశం గణతంత్ర దేశం అయ్యింది.


No comments:

Post a Comment