Monday, March 24, 2014

పక్షుల పాటల పోటీలు.....ఫోటోలు

తాయ్లాండ్ దేశములో పక్షుల పాటల పోటీలు నిర్వహించేరు. ఈ పోటీలో వందాలది పక్షులు పాల్గొన్నాయి. సింగపూర్, మలేషియా మరియూ తాయ్లాండ్ దేశాల నుండి వందలమంది తాము పెంచుకుంటున్న పక్షులతో ఈ పోటీలో పాల్గొన్నారు. అలంకరించబడిన వెదురు పంజరాలలో ఉంచి ఇనుప కొక్కీలకు తగిలించి అగుపరిచేరు. పోటీ న్యాయాధికారులు పక్షుల పాటలను అంచనా వేసి విజేతను ఎన్నుకుంటారు. విజేతగా ఎన్నుకున్న పక్షికి రూ. 18 లక్షలు నగదు బహుమతిగా ఇచ్చేరు.


No comments:

Post a Comment